నాన్న

నాన్న అంటే బంధం మాత్రమే కాదు భరోసా..
నీ వెనుక వెన్నుముకలా నాన్న ఉన్నాడనే భరోసా
నలుగురిలో నిన్ను భయం లేకుండా నడిపిస్తుంది
నిన్ను ముందుకు నడిపించి నాన్న వెనుకే ఉండిపోతాడు..
అందుకే ఆయన్ని ఎప్పుడు తక్కువ చేయకు,చూడకు😘

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం