😒

మనం ఎదుటివాళ్ళకి ఏమి ఇస్తే అదే మనకి తిరిగి వస్తుందంటారే..
మనం అంతులేనంత ప్రేమని పంచి..
విడిపోలేనంత బంధాన్ని పెంచుకుంటే..
మనకి చివరికి కన్నీరే తిరిగి వస్తుంది ఎందుకో?

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం