మౌనం

మౌనమే నా నేస్తమైనప్పుడు..
ఒంటరితనమే తోడుగా మిగిలినప్పుడు..
అక్షరాలే నా బాధని పంచుకుంటున్నప్పుడు..
నాకెవరు లేరనే బాధ ఎందుకు?
ఒంటరితనమని దిగులు ఎందుకు......

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం