😑

గాలి కూడా దూరనంత దగ్గరై..
గాలి కూడా ఆడనంత దూరం అవుతున్నట్లున్నావు..
గాయమని తట్టుకోవాలా...
గాల్లో కలిసిపోవాలా చెప్పు...

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం