కలం

కలాన్ని కరమున పట్టి..
కాగితాన్ని కవచంగా చేసుకుని..
అక్షరాలే ఆయుధాలుగా..
నా మదిలో బాధలు,భావాలే ఇంధనంగా..
మరణంతోనే చేస్తా అవిరామరణం..
మరణం కూడా ఆపలేదు నా అక్షర యుద్ధం✍

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం