❤
నువ్వు నా నీడవి కాదు..
ఎందుకంటే అది వెలుగు ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది..
చీకటిలో వదిలేస్తుంది..
చీకటి వెలుగులతో కాకుండా..
నీ పేరే నా ఊపిరిలా..
నీ ప్రేమే నా గుండెచప్పుడులా చేసుకున్నా..
ఎందుకంటే అవి ఆగిపోతే నా ప్రాణం పోయినట్లే..
నీ ప్రేమ,నువ్వు నాతో లేకపోతే నేను బ్రతికున్నా లేనట్లే..
Love u so much😘
#HappyProposeDay❤
Comments
Post a Comment