జవాన్

తూటాల వర్షం కురుస్తున్న
తోటి సైనికుల ఆర్తనాదాలు వినిపిస్తున్నా
రక్తం ఏరులై పారుతున్నా..
ఎక్కడికక్కడ శవాల గుట్టలు కనిపిస్తున్నా..
కన్నపేగు మమకారం కళ్ళముందు కదులుతున్నా..
వెనుతిరగక..
వెన్ను చూపక..
మీ ప్రాణాలొడ్డి పోరాడుతూ దేశాన్ని కాపాడే సైనికా..
అందుకు నా అక్షర నివాళి🙏😢

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం