నాన్న

నాన్నతో ఉండే బంధాన్ని మాటల్లో వర్ణించలేము అనుభవిస్తే తప్ప..
అలాగే ఆయనని కోల్పోతే వచ్చే బాధ ఎన్నటికీ తీరనిది..
ఆ గాయం ఎప్పటికి మానిపోనిది..
నాన్నకి సాటి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరులేరు..
రారు..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం