మనసు

కన్నీళ్ళన్ని ఏమైపోయాయి అంటుంటే...
ఎదుటివాళ్ళని హేళన చేస్తూ ఆనందించే ఈ సమాజంలో..
కరడుగట్టిన నా గుండెతో..
బతుకీదడానికి సమిధులయ్యాయి అంటుంది నా మనసు

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం