మరణమా..

మరణమా నన్ను నీలో కలుపుకో...
మరుజన్మ ఉంటే నన్ను మరబొమ్మగా పుట్టించు..
నా పంచేంద్రియాలు పనిచేయకుండా నిలిపుంచు..
స్వార్థపూరిత లోకంలో..
మనిషిని మనిషిగా చూడని మనుషుల్ని భరించలేకున్నా..
ఈ బాధలకు దూరంగా వెళ్లాలనుకుంటున్నా...
విడిపించుకోలేని బంధాలతో నాకు సంకెళ్లు వేయకు

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం