కన్నీటి జాడలు

వేసవిలో కురిసిన వర్షం గొంతు తడవకుండానే నేల తడారిపోయినట్లు..
కొందరు..
మనం కోరుకోకుండానే..
మన ప్రమేయం లేకుండానే మన జీవితంలోకి వచ్చి మన గుండెను కోటి ఆశలతో తడిపి వెళ్ళిపోతారు..
విచిత్రమేంటంటే..
వేసవి ఆవిర్లకు ఆ నీటి జాడలు ఆరిపోతాయి..
కానీ..
బాధతో మన గుండెకు అంటుకున్న కన్నీటి జాడలు మాత్రం ఎన్నటికీ ఆరిపోవు..
బ్రతికనంతకాలం మది సంద్రమై జ్ఞాపకాలతో తడుపుతూనే ఉంటుంది..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం