జీవితం

జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొవాలంటే..
కావాల్సింది సమయమో,సత్థువో కాదు..
సహనం కావాలి...
ఈరోజు కన్నీళ్లతో బాధపడొచ్చు కానీ...
రేపన్నది మాత్రం నీదే నిజాయితీగా నువ్వు ముందుకెళ్తే చాలు..


Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం