విలువ

నీకు,నీ మాటలకి విలువ ఇవ్వాలనుకోని వ్యక్తులపై..
పిచ్చి ఆశతో,అతి ఆరాటం చూపిస్తే..
వాళ్ళ దృష్టిలో నీపై చిరాకు,విసుగు కలిగి..
ఉన్న విలువ కూడా పోగొట్టుకుంటావు..
అందుకే సహనంతో ముందుకెళ్లు..
వాళ్ళు నీతో ఉండే తీరునిబట్టి వాళ్ళకి నీవల్ల ఇబ్బంది కలుగకుండా నడుచుకో...

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం