కథ

కార్చే ప్రతి కన్నీటిబొట్టు వెనుక..
కంటికి కనిపించని కథ ఒకటి ఉంటుంది..
కన్నీళ్లు కారడమే తప్ప..
ఆ కథ మాత్రం కరగదు..
ముగింపు ఉండదు....

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం