😐

కలిసి కట్టుకున్న కలల సౌధంలో..
ఒంటరినై..

వెలుగులోనూ చీకటినే చూస్తున్నా..

ఆనాటి గుర్తులు మనసుని ముల్లులా గుచ్చేస్తున్నా..

గులాబీలా గుబాలిస్తున్నా..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం