కన్నీరు

ఈ భరితెగించిన బాధని చూడు..
కనుల సరిహద్దులు దాటి చెంపను తడుపుతుంది..
కనికరం లేని కన్నీళ్లు ఎంత ఆపినా ఆగట్లేదు..
సంతోషమన్నది ఇక నాకు కలేనా..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం