నువ్వు

నిన్ను నన్ను కలిపిన ఆ నిన్నను నిందించాలా..
కన్నుమిన్ను కానని ఆ మొన్నను ద్వేషించాలా..
నేడు నాతో నువ్వు లేవని నన్ను నేను దూషించాలా..
ఆశలేని రేపటివైపు పయనం సాగించాలా..
లేక ఈ జీవితం ముగించాలా...
అర్థం కావడంలేదు......

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం