కలం

కలం కదలనంటోంది..
కవిత పలకనంటోంది..
కథలెన్నో చెప్పాలనున్నా..
కలలెన్నో చూపాలనున్నా..
కలగన్న కల కలదో లేదోనని..
కథలన్నీ కడకు కన్నీటి వ్యధలేనని..
తెలిసి...
నా కలం కదలనంటోంది....

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం