అమ్మనాన్న

అమ్మలేని బ్రతుకు ఎంత నరకమో..
నాన్నలేని పయనం ఎంత కష్టమో..
అమ్మానాన్నతో గడిపిన కాలం వెనక్కి వస్తే ఎంత సంతోషమో..
అలుపన్నదే లేని బాటసారిలా ఈ పయనం ఇంకెంత కాలమో....

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం