దైవం

ప్రాణమనకున్న మనిషి..
పరిస్థితుల్ని బట్టి మనపై చూపే ప్రేమలో కాస్త తేడా కనిపించినా...
గుండె తట్టుకోలేదు..
దూరం పెడుతున్నావా..
దూరమై పోతున్నావా అని నిలదీస్తే నాపై చిరాకు వస్తుందని భయం..
మౌనంగా భరిస్తే నానుండి దూరమైపోతావని బాధ...
ఇవన్నీ భరిస్తూ బ్రతకడమెలాగో..
గమ్యం తెలియని పయనాన్ని సాగించడమెలాగో..



Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం